Windows 7 లో అంతర్గతంగా ఉన్న వాల్‌పేపర్స్,థీమ్స్‌ను ఉపయోగించడం ఎలా?
ముందుగా స్టార్ట్ మెనులో ఉన్న సెర్చ్ బాక్స్‌లో
C:\Windows\Globalization\MCT అని టైప్ చేసి ఎంటర్ కొట్టండి.ఆ తరువాత సెర్చ్‌బాక్స్ లో వచ్చిన MCT అనే ఫోల్డర్‌పై క్లిక్ చేయండి.ఈ ఫోల్డర్‌లో MCT-AU, MCT-CA, MCT-GB, MCT-US మరియు MCT-ZA అనే ఫోల్డర్స్ వస్తాయి.AU అంటే Australia, CA అంటే Canada, GB అంటే Great Britain, US అంటే the United States, ZA అంటే South Africa.
మీరు ఏ దేశానికి సంబంధించిన థీమ్ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోల్డర్‌లోని Theme అనే ఫోల్డర్ ఓపెన్ చేసి అందులోని థీమ్ పై డబుల్ క్లిక్ చేయండి.


8:09 AM
srinath d





Posted in:
0 comments:
Post a Comment