Saturday, October 15, 2011

How to check PF balance online?

ఆన్‌లైన్‌లో మీ PF balance చెక్‌ చేయడానికి ఇలా చేయండి.



ముందుగా బ్రౌజర్‌లో http://www.epfindia.com సైట్ ఓపెన్‌ చేయండి.సైట్ ఓపెన్‌ అయ్యాక ఈ క్రింది ఇమేజ్‌లో వలె Know your EPF Balance అని ఉన్న చోట క్లిక్‌ చేయండి.


ఆ తరువాత వచ్చిన పేజిలో Click here to know your balance అని ఉన్న చోట క్లిక్ చేయండి.


ఆ తరువాత పేజిలో మీ స్టేట్‌ సెలెక్ట్ చేయండి.


తరువాత విండోలో మీ PF ఆఫీస్‌ ఏరియా సెలెక్ట్ చేయండి.



నెక్స్ట్‌ విండోలో మీ PF వివరాలు,పేరు మరియు మీ మొబైల్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి,I Agree అని ఉన్న చోట చెక్‌ మార్క్‌ పెట్టి submit క్లిక్‌ చేయండి.



కాసేపటి తరువాత మీ మొబైల్‌ నంబర్‌కి PF balanceకు సంబంధించిన వివరాలతో SMS వస్తుంది.








0 comments:

Post a Comment

Blogger templates

free counter